Surprise Me!

Samantha’s Next Chapter Begins | Actress, Producer, Entrepreneur – Samantha 3.0 | FilmiBeat Telugu

2025-11-12 1 Dailymotion

Samantha Ruth Prabhu is back — stronger and busier than ever! With Truly.Sma and her film Maa Inti Bangaram, she’s building her own empire in cinema and fashion.

Samantha Ruth Prabhu has officially made a strong comeback — not just as an actress but also as a producer and entrepreneur. Along with Raj Nidimoru and Himank Duvvur, she’s producing a new film titled “Maa Inti Bangaram” under her own banner, Tralala Moving Pictures. The film features Diganth, Gulshan Devaiah, Gautami, and Manjusha in key roles.

Meanwhile, Samantha is also gearing up for her next web series “Rakta Brahmand.” On the personal front, she’s in the news for rumors linking her with Bollywood director Raj Nidimoru, though she hasn’t made any official statement.

Adding another feather to her cap, Samantha launched her new clothing brand “Truly.Sma”, calling it “a new chapter” on Instagram. Known for her earlier successful fashion brand Saaki, she’s now expanding her empire into perfumes and lifestyle products.

సమంత.. రీఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ తోపాటు బాలీవుడ్‌లో కూడా బిజీగా మారింది. సమంత బిజీగా మారింది. ఓ వైపు నటన, మరోవైపు ప్రొడక్షన్స్ బాధ్యతలు చేపడుతుంది. తాజాగా తన స్వంత ప్రొడక్షన్ హౌస్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' (Tralala Moving Pictures) ద్వారా "మా ఇంటి బంగారం" అనే సినిమాను నిర్మిస్తోంది. ఇందులో సమంతతో పాటు దిగంత్, గుల్షన్ దేవయ్య, సీనియర్ నటి గౌతమి, మంజుషా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇదెలా ఉంటే.. ఆమె త్వరలోనే "రక్త బ్రహ్మాండ" అనే వెబ్ సిరీస్‌లో నటించనుంది.

ఇక మరోవైపు సమంత పర్సనల్ లైఫ్ కు సంబంధించిన రూమర్స్ తో కూడా వార్తల్లో నిలుస్తోంది. గత కొంత కాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో ఆమె సన్నిహిత సంబంధం గురించి సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. వీరిద్దరూ కలిసి పార్టీలకు, సినిమా ఈవెంట్స్ కు వెళ్లడం ఆ వార్తలకు మరింత బలం చేసుకుంటుంది. ఇటీవల ఓ ఈవెంట్ లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గామారింది. దీంతో డేటింగ్ రూమర్స్ కు మరింత ఆజ్యం పోసినట్టు అయింది. అయితే.. అయితే సమంత ఇప్పటివరకు ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇదెలా ఉంటే.. తాజాగా సమంత తన కొత్త క్లాతింగ్ బ్రాండ్ " ట్రూలీ.స్మా (Truly. Sma)"ను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేస్తూ.. 'న్యూ చాప్టర్ బిగిన్స్' అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. తన నూతన ఫ్యాషన్ లైన్‌ను పరిచయం చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో తన అభిమానులు, సెలబ్రిటీలు, ఫ్యాషన్ లవర్స్ అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

#Samantha #TrulySma #SamanthaRuthPrabhu #MaaIntiBangaram #TralalaMovingPictures #Saaki #Tollywood #Bollywood #SamanthaBrand #Fashion #CelebrityNews

Also Read

Samantha: శుభవార్త చెప్పిన సమంత.. కొత్త అధ్యాయం ప్రారంభమంటూ.. :: https://telugu.filmibeat.com/heroine/samantha-ruth-prabhu-launches-truly-sma-clothing-brand-begins-a-new-chapter-in-life-163385.html?ref=DMDesc

అర్థరాత్రి వేళ.. నాగార్జునకు కొండా సురేఖ ట్వీట్.. నాకు ఆ ఉద్దేశ్యం లేదంటూ.. :: https://telugu.filmibeat.com/whats-new/minister-konda-surekha-withdraws-comments-on-nagarjuna-issues-apology-for-unintentional-hurt-163381.html?ref=DMDesc

Samantha : అతడి బిగి కౌగిలిలో సమంత.. ఇది ఆరంభం మాత్రమే అంటూ .. :: https://telugu.filmibeat.com/heroine/samantha-ruth-prabhu-and-raj-nidimoru-spark-dating-rumors-after-viral-photo-from-secret-alchemist-ev-163231.html?ref=DMDesc

~CA.43~PR.38~HT.286~

Buy Now on CodeCanyon